: తెలుగు భాషకి అక్షరాలు 56 అవి :
అచ్చులు -16
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
హల్లులు - 37
క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ క్ష ఱ
గంగాదేవి గంగా సప్తమి సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రోజున గంగామాతను పూజిస్తారు. …